tag:blogger.com,1999:blog-9099696194735420892.post1061389518172617622..comments2023-04-07T02:32:41.953-07:00Comments on కల్లూరి భాస్కరం: శ్రీ సాయి సచ్చరిత్ర: చాగంటివారి వ్యాఖ్యలుKalluri Bhaskaramhttp://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-9099696194735420892.post-25799627006246215292013-08-07T20:13:49.405-07:002013-08-07T20:13:49.405-07:00ధన్యవాదాలు msk గారూ, వ్యాసుని విష్ణువుగా చెప్పినా,...ధన్యవాదాలు msk గారూ, వ్యాసుని విష్ణువుగా చెప్పినా, సాయి భక్తులు సాయిబాబా గారిని దేవుడుగా కొలిచినా వారి వారి విశ్వాసమే మూలం. విశ్వాసాల మధ్య హెచ్చుతగ్గులు తీసుకురావడం సమంజసం కాదనే నేను అన్నది. Kalluri Bhaskaramhttps://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-38856268626407787542013-08-07T10:23:48.916-07:002013-08-07T10:23:48.916-07:00Inkokati.. Nenu Chaganti vaaru Saibaba gurichi che...Inkokati.. Nenu Chaganti vaaru Saibaba gurichi cheppaga oka sari vinnadi emitante...
Veera matham(Like saibaba and konni Ramuni Vigrahalu) vesukunna moortula daggara darsanaaniki velli sonta korikalanu korakoodani.....mskhttps://www.blogger.com/profile/03524688736652057161noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-87470817517629812142013-08-07T10:17:58.884-07:002013-08-07T10:17:58.884-07:00Namaskar Guru gaaru...
Naa chinna comment: Vyasudi...Namaskar Guru gaaru...
Naa chinna comment: Vyasudini takkuva chesi enduku choostunnaru?
Vyasaya Vishnu roopaya Vyasa roopaya Vishnave Namo vai bhrahma nidhaye vaasistaya namohnamah.. ani direct gaa vishnu sahastra naamam cheppindi kadaa.. Mari... anduvalla Sai baba ni Devudi to compare cheyyadam takkuva cheyyadam endukavutundi......
MSK Kishoremskhttps://www.blogger.com/profile/03524688736652057161noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-66049335032793215812013-07-24T21:57:03.583-07:002013-07-24T21:57:03.583-07:00This comment has been removed by the author.jaffahttps://www.blogger.com/profile/01928163396216758632noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-21485826832062242902013-07-24T19:38:15.023-07:002013-07-24T19:38:15.023-07:00ధన్యవాదాలు జఫా గారూ...బ్రహ్మశ్రీ అనే మాట బ్రాహ్మణత...ధన్యవాదాలు జఫా గారూ...బ్రహ్మశ్రీ అనే మాట బ్రాహ్మణత్వాన్నీ,బ్రహ్మజ్ఞాన సంపదనూ సూచిస్తుంది. ఇంకేమైనా విశేషార్థాలు ఉన్నాయేమో తెలియదు. మహారాజశ్రీ అనే సంబోధన లాంటిదే ఈ మాట కూడా. Kalluri Bhaskaramhttps://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-2305650922920000722013-07-24T14:07:33.616-07:002013-07-24T14:07:33.616-07:00This comment has been removed by the author.jaffahttps://www.blogger.com/profile/01928163396216758632noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-89645754287695621612013-07-22T04:07:00.920-07:002013-07-22T04:07:00.920-07:00చాగంటి వారి సురుచిర
భాగవత ప్రవచనములు ప్రతిభాన్విత...చాగంటి వారి సురుచిర
భాగవత ప్రవచనములు ప్రతిభాన్వితముల్ ,
ఈగతి 'శ్రీగురు చరిత'ను
లాగి వివాదమ్ము చేయ రాదు బుథులకున్ .
-----బ్లాగు : సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-76295004849217563042013-07-20T09:03:52.285-07:002013-07-20T09:03:52.285-07:00ధన్యవాదాలు శ్యామలరావు గారూ...ధన్యవాదాలు శ్యామలరావు గారూ...Kalluri Bhaskaramhttps://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-84470805337191341572013-07-20T08:56:16.448-07:002013-07-20T08:56:16.448-07:00భాస్కరంగారూ,
మీ వ్యాసం బాగుంది. దీనిని ఉద్దేసించి ...భాస్కరంగారూ,
మీ వ్యాసం బాగుంది. దీనిని ఉద్దేసించి ఒక వ్యాఖ్య వ్రాసాను. కాని అది మరీ పెద్దదిగా ఉంది.
అది వ్యాఖ్యగా ఉంచటం సమంజసం కాదని, నా శ్యామలీయం బ్లాగులో ఒక టపాగా ప్రకటిస్తున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-86942870439014538632013-07-20T08:13:27.625-07:002013-07-20T08:13:27.625-07:00ఋషులచే చెప్పబడిన వేదాలను, ఉపనిషత్తులను, శాస్త్రాలన...ఋషులచే చెప్పబడిన వేదాలను, ఉపనిషత్తులను, శాస్త్రాలను, పురాణాలను ప్రమాణంగా తీసుకుని సంస్కరించబడి, సామాజికంగా సాంస్కృతికంగా, విద్యాపరంగా ఉన్నతస్థితిలో ఉన్నవారికి ఎక్కువ అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక, భక్తి విజ్ఞానం ఆర్షసంప్రదాయం. Kalluri Bhaskaramhttps://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-816654782973684482013-07-20T08:05:28.310-07:002013-07-20T08:05:28.310-07:00ధన్యవాదాలు దుర్గేశ్వర గారూ...ధన్యవాదాలు దుర్గేశ్వర గారూ...Kalluri Bhaskaramhttps://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-52601738318217555462013-07-20T07:30:35.623-07:002013-07-20T07:30:35.623-07:00ఆర్షసంప్రదాయం అంటే ఏంటో వివరించగలరా ?ఆర్షసంప్రదాయం అంటే ఏంటో వివరించగలరా ?venkathttps://www.blogger.com/profile/05355163477852038996noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-68407713461890726272013-07-20T07:04:06.608-07:002013-07-20T07:04:06.608-07:00మీ విశ్లేషణ బాగుంది. ఈ చిన్నవివాదాన్ని ఆస్తికలో...మీ విశ్లేషణ బాగుంది. ఈ చిన్నవివాదాన్ని ఆస్తికలోకం వదిలివేస్తుందని ఆశిద్దాంdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com