tag:blogger.com,1999:blog-9099696194735420892.post2809533507429279580..comments2023-04-07T02:32:41.953-07:00Comments on కల్లూరి భాస్కరం: 'ఎస్సార్' ఆతిథ్యానికి గడ్కరి 'నో సార్' అనద్దా?!Kalluri Bhaskaramhttp://www.blogger.com/profile/13045149206269604359noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-9099696194735420892.post-5084061865617500912015-02-28T03:46:12.995-08:002015-02-28T03:46:12.995-08:00*భవిష్యత్తు అవసరాల కోసం, లాభాల కోసం ఎస్సార్ కంపెనీ...*భవిష్యత్తు అవసరాల కోసం, లాభాల కోసం ఎస్సార్ కంపెనీ గడ్కరిపై తన ఆతిథ్యాన్ని 'ఇన్వెస్ట్' చేసిందన్నమాట*<br />మధ్య తరగతి వాళ్లు సైతం హానిమూన్ కి వారం రోజులు ఆస్ట్రేలియా, న్యు జిలాండ్, యురోప్ కి వెళ్ళుతున్నారు. ఆఫ్ ట్రాల్, మూడు రోజుల ఎస్సార్ కంపెనీ ఆతిద్యానికి ఎదో ఊహించటం బాగా లేదు. మీడీయా వారు అలా భావించే పనైతే, ఎస్సార్ కంపెనీ వారికి గడ్కరి చేసిన సహాయం ఉంటె బయట పెట్టాలి. కేంద్రoలో బిజెపి ప్రభుత్వం అయినా, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల లో చాలా మంది కాంగ్రెస్ అభిమానులే. కాంగ్రెస్ వారు అధికారంలో దిగిపోతూ ఆర్మి చీఫ్ నుంచి కిందవరకు ఏర్పాటు చేసుకొని పోయారు. నితిన్ గడ్కరి గారు ఎవైనా సహాయమే చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చి ఉండేది.<br /><br />*కాంగ్రెస్ కు భిన్నంగా బిజెపి హై మోరల్ గ్రౌండ్స్ తీసుకుంటూ ఉంటుంది.*<br />అవును. లెఫ్ట్ లిబరల్స్/ మార్క్సిస్ట్ పుస్తకాలు చదివి వ్యాసాలు ఇచ్చే వారి స్టాండర్డ్స్ స్కేల్ తీసుకొచ్చి బిజెపిని కొలవకండి. స్టాండర్డ్స్ కూడా రిలేటివ్. వాళ్ల అబ్సల్యుట్ స్టాండర్డ్స్ పుస్తకలలో తప్పితే ఎక్కడా ఉండవు. బిజెపి, కాంగ్రెస్,కమ్యునిస్ట్ లకన్నా చాలా విషయాలలో ఎంతో బెటర్. గత ప్రభుత్వం లో లక్షల కోట్ల స్కాములు జరిగిన ఒక్క మంత్రి రాజీనామ చేయలేదు. స్కాములు ఆగలేదు. ప్రజలు చూసి చూసి విసిగెత్తిపోయారు. UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-9099696194735420892.post-54032432845786095592015-02-28T03:45:09.487-08:002015-02-28T03:45:09.487-08:00భాస్కరంగారూ, ఘంటసాలవారి పాట ఒకదానిలో వస్తుంది చూడం...భాస్కరంగారూ, ఘంటసాలవారి పాట ఒకదానిలో వస్తుంది చూడండి, <i> ఎదుటివాడికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ </i> అని. ఈ దేశపు అన్ని మంచి రాజకీయసంప్రదాయాలుకూ కాంగ్రెసు పుట్టిల్లో కాదో చెప్పటం కష్టం కావచ్చును కానీ, ఈ దేశపు అన్ని దురదృష్టకరరాజకీయసంప్రదాయాలుకూ కాంగ్రెసు పుట్టిల్లేనని చెప్పటం మాత్రం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అందుచేత ఈ దేశంలోని అతి పెద్ద రాజకీయ పార్టీలు ఒకే రకం చెడుపధ్ధతుల్లో నడుస్తూ ఒకదాన్నొకటి సమయానుకూలంగా విమర్శించుకోవటం ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com