అందరికీ నమస్కారం,
2012 లో నా బ్లాగ్ ప్రారంభించి, 2017వరకూ కొనసాగించాను. ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాను. మధ్యలో 9 ఏళ్ళు విరామం వచ్చింది కనుక అంతా కొత్తగా ఉంది. ఇది పబ్లిషింగ్ అవుతుందో లేదో కూడా చూడాలి. ఆ తర్వాత బ్లాగ్ నిర్వహణలో ఎలాంటి మార్పులు వచ్చాయో కూడా చూడాలి.
ఇది కేవలం ప్రయోగాత్మకమైన పోస్ట్ మాత్రమే!
No comments:
Post a Comment