మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు. వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2015/04/15/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B1%81/ లో చదవండి)

Please give your E-Mail , so that we can share our feelings with you.
ReplyDeleteసారీ సత్యనారాయణ శెట్టి గారూ...ఆలస్యమైంది. మీ ఈమైల్ ఇవ్వగలరు.
Delete