పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.
(పూర్తిరచన http://magazine.saarangabooks.com/2016/06/02/%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%82/ లో చదవండి)
ఆర్యా,
ReplyDeleteఒక సమాచారం చెప్పడానికి మళ్ళీ ఈ విధంగా సంప్రదిస్తున్నాను. అన్యధా భావించకండి.
*సారంగ*లో మీరు మొన్న *ఫి* అనే పేరుతో వ్యాసిన వ్యాఖ్యకు సమాధానమిచ్చారు. (కొండేపూడి నిర్మల గారి మన కవిత్వం ఇంకా సుఖజీవన సౌందర్యమేనా?)
ఆ **ఫి** అనే వ్యక్తి అసలు పేరు **రాణి శివశంకరశర్మ**.
అతడు ఇలా రకరకాల మారుపేర్లతో వ్రాస్తూ వుంటాడు. ఒకే వ్యాసంలో తను చేసే వ్యాఖ్యలకు కూడా ఇలా రెండు పేర్లతోనూ వ్యాఖ్యలు చేస్తూవుంటాడు.
అతడు వ్యాఖ్యలు చేసే మిగతా పేర్లు,
’’సాహితీ, వెన్నెల, మహీధర,SAMADHANAM,ఫి, SUMA’’ ఇత్యాదులు. ఇప్పటికి ఇవి.
ఈ విషయాన్ని ’’శ్రీరామ్‘‘ అనే వ్యాఖ్యాత కనిపెట్టి చాలాకాలం క్రితమే ప్రశ్నించారు. నిలదీసేరు, కానీ, అతడినుండి సమాధానం లేదు.
కాబట్టి, పై పేర్లతో వ్యాఖ్యలు వస్తే వాటిని చేసింది అతడేనని గుర్తించగలరు.
నిజాయితీగలవారు అసలు పేరుతోనే వ్యాఖ్యలు వ్రాస్తారు. కానీ, ఇన్ని పేర్లు పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏదో మోసం వుందని నా భావన.
మీకు ఈ విషయం తెలియజేద్దామని వ్రాసేను.
నెనరులతో
శ్రీనివాసుడు
భాస్కరం గారూ!
ReplyDelete‘అసలు కోణం’లో మీరు నాకిచ్చిన సూచనకు సమాధానం ఇప్పుడే వ్యాసేను. అయితే, ఆ వ్యాఖ్య వాళ్ళు ఉంచుతారో, లేదోనని ఇక్కడ ఇస్తున్నాను. రచయిత నామీద వ్యక్తిగత ద్వేషంతోనే ఆ కథ వ్రాసేడని మీకు తెలియడమే నా లక్ష్యం.
భాస్కరం గారూ!
దయచేసి కొద్దిగా ఓపికగా చదవగలరు.
పేరు పెట్టకపోయినా గతంలోని వ్యాసంలో జరిగిన సంభాషణలను యథాతథంగా ఉటంకిస్తూ నామీద వ్రాసిన కథే ఇది.
మీ సందేహ నివృత్తిని చేయవలసిన బాధ్యత నా మీద వుంది.
వేరే అంశాలకు సంబంధించి ఒకానొక వ్యాసంలో జరిగిన సంవాదంలోని వ్యాఖ్యలను వ్యక్తిగత ద్వేషంతో ఈ కథలోకి తీసుకువచ్చిన రచయిత విజ్ఞతను కూడా మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది.
మీలాంటి విజ్ఞులకు జరిగిన విషయాలను గురించి పూర్తిగా తెలుపలేకపోవడం నా పొరబాటే.
********************************************
సారంగలో ప్రచురితమయిన ‘‘రెటమతం ఒక సంభాషణ’’ అనే వ్యాసాన్ని వ్రాసిన ఈ రచయిత మొదటి పేరాలోని మూడవ వాక్యం ‘‘ఇస్లాంకి, భరత ఖండపు సంస్కృతులకి జరిగిన వివాహ ఫలితంగా జన్మించినదే సూఫీయిజం‘‘ అనే తాత్త్విక సూత్రీకరణను నేను, మిగతా చదువరులు ప్రశ్నించినప్పుడు రచయిత స్పందనను మీరు చదవడానికి వీలుగా ఆ వ్యాసం యొక్క లంకెనిస్తున్నాను.
http://magazine.saarangabooks.com/2016/03/03/%e0%b0%b0%e0%b1%86%e0%b0%9f%e0%b0%ae%e0%b0%a4%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95-%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%a3/
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
వ్యాస రచయిత అడిగినదానికి సరియైన ఉపపత్తులు చూపకుండా అడిగినవారిని ఫాసిస్టులు, కాషాయ ఉగ్రవాదం అని ఆడిపోసుకుని చదువరులందరూ 200 కామెంట్ల వరకూ సహనం వహించి, చివరకు ఓపిక నశించి దూషిస్తే అప్పుడు ఆగిన వైనం మీకు ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది.
నేను ఆ వ్యాస సందర్భంగా అకిరో కురసావా రషోమాన్ ను ఉదహరించాను, నా వ్యాఖ్యలో దోషం వుంటే చెప్పంది. అది తీసుకువచ్చి ఇక్కడ వ్యక్తిగతంగా బురద జల్లడం విజ్ఞతంటారా?
నా వ్యాఖ్యను ఇస్తున్నాను, దయచేసి చూడగలరు.
************************************************************
శ్రీనివాసుడు
March 7, 2016 at 6:21 pm
అనావృతంగా మీరు చూడగలిగితే మత విస్తరణ, అవిశ్వాసుల అంతం అనే ఏకైక లక్ష్యంతో చరిత్రలో జరిగిన మారణహోమాల తాలూకు బీజాలు ఇంకా ఇప్పడు ప్రపంచానికి ముప్పగా ఉగ్రవాదంలో ప్రబలంగా మిగిలేవున్నాయని, కఠోర కట్టుబాట్ల ఇనుప కచ్చడాలలో బంధించి, మనిషిని గిడసబారుసున్న ఈ మతాలన్నీ, అలా గిడసబారి, గిడసబారి, కుచించుకుపోయి, అణువుగా మారి, చివరకి అణ్వస్త్ర విస్ఫోటనంలో మానవజాతిని అంతమొందించే ప్రమాదం ఎంతోదూరంలో లేదని, వ్యవధి కూడా ఎక్కువగా లేదని గ్రహించగలరు. పెరిగిన సాంకేతికను మారణహోమాలకి ఉపయోగించే ’’తాత్త్విక దారుణు‘‘ ల గురించే నా హెచ్చరిక. ప్రస్తుతం వర్తమాన సమాజంలో పెరిగిపోయిన సాంకేతికతతో వచ్చిన భావవాహికలు మనకెంతో వేగంగా, ప్రభావవంతంగా ఆ దారుణ తత్త్వాన్ని ప్రసారం చేసుకోడానికి అవకాశం కలిగించాయి. సామాజిక మాధ్యమాలు, టి.వి. ఇంటర్నెట్, అంతర్జాల భావవాహికలు ఇవన్నీ పైన చెప్పిన భావజాలాన్ని సమర్థవంతంగా యువకుల, పిల్లల మనస్సులోకి ఎక్కిస్తున్నాయి. దాని పలితమే పవిత్రయుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరిన అనేకమంది యువకులను ఎయిర్ పోర్టుల్లో అదుపులోకి తీసుకోవడం, అనేక స్లీపర్ సెల్స్ భారతదేశంలోని ప్రతి పట్టణంలోనూ, నగరంలోనూ ఉన్నాయని బయటపడడంలాంటి సంఘటనలు. జరగబోయే ఘోరవిపత్తులను గ్రహించక, తాత్త్విక చర్చలో కొట్టుకుపోతే శుష్కపాండిత్యమే అవుతుంది తప్ప ఏ విధమైన ప్రాసంగికతా వుండదు.
ప్రతి మతం ఏ విధంగా విస్తరించిందో నిర్దుష్టంగా అవగాహన చేసుకుంటే ఇప్పడు రాబోయే కర్కశ తాత్త్విక విపత్తుల నుండి రక్షించుకోగలం. నేను మతాల వాస్తవ సమగ్ర చరిత్రను గురించిన వివరం అడిగింది అందుకే.
పైదంతా నా దృష్టికోణం మాత్రమే. పరమం కాదు. ‘‘రషోమన్’’ అనే ‘‘అకిరో కురసావా’’ చలనచిత్రంలో ఈ దృష్టికోణాల గురించి అద్భుతంగా చూపించారు. ఒక సంఘటనలో భాగంపంచుకున్న ప్రతి ఒక్కరి దృష్టికోణంనుండీ ఆ సంఘటనను చూపించడమే ఆ చలనచిత్రం అంతా. ఆ సంఘటనని చెప్పడంలో ప్రతి ఒక్కరికీ తమదైన స్వార్థం, అవగాహన, అనుభవం వుంటాయి. సత్యం వీటన్నింటి మధ్యా అంతర్లీనంగా పూలదండలో దారంలాగా దాగివుంటుంది. వాటన్నింటినీ సాకల్యంగా వివేచించి సత్యాన్ని తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని.
మనం చదివే, వినే ఏ విషయాన్నయినా చెప్పినవాడి మూలాల గురించో, వాడి తత్త్వాన్ని గురించో, ముందుగా వాడికో ముద్రవేయాలనే దుగ్ధతోనో, నేను బ్రాహ్మణుడిని, మరొకడు శూద్రుడు, మరొకడు శూద్రాతిశూద్రుడు, అనే చట్రంలోనుండి అర్థంచేసుకోకుండా అనావృతంగా వుండడమే ముఖ్యం. అదే నిజమైన సత్యాన్వేషణ అవుతుందేమో!
ఇదంతా నేను విజేతగా నిలవాలనే ఉద్దేశంతోటి చెప్పింది కాదు. కేవలం నా దృష్టికోణం మాత్రమే. ఏ వ్యక్తిని గురించి అయినా, ఏ తత్త్వాన్ని గురించి అయినా ద్వేషం, ప్రేమ రెండూ మనకు అక్కర్లేదు. కేవలం వాటిని వాటిగానే అంగీకరిస్తే చాలు.‘‘
ఆ వ్యాసంలో వ్యాసరచయిత వ్యాఖ్యలను చూడండి.
ReplyDeleterani siva sankara sarma
March 14, 2016 at 5:34 pm
శ్రీనివాసుడిగారి దృష్టి చాలా విశాలమైనది.
అన్నిటినీ వివిధకోనాలలొ పరిశీలించాలి. పరిశీలిస్తూ వుండాలి అంతే ఆవేశం ఆగ్రహం ఏవొక్క పక్షంపైనా వహించకూడదు
వొక స్త్రీ అత్యాచారానికి గురి అయినప్పుడు ఆ అమ్మాయి గురించే కాదు అత్యాచారం చేసిన వాళ్లని కూడా సమదృష్టితో చూడాలి.అలా చెయ్యడానికి వాళ్ల కారణాలు వాళ్లకి వుంటాయి
దళితులనీ దళితులపై దాడి చేసినవాల్లనీ వొకే ప్రమాణంతొ అంచనా వెయ్యాలి.
అలాగే జాతిహింసలలొ బలమైన జాతి బలహీనమైన జాతి అనేదియేదీ లేదు. హింసింపబడె జాతి , హింసించేజాతీ యేదీ లేదు అన్నిటినీ అన్ని కోనాలనీ అర్థం చేసుకోవాలి
శ్రీలంక బుద్ధిస్టుల వైఖరినీ తమిళులని సమానదృష్టితో అర్థం చేసుకోవాలి.
అమెరికానీ దాని చేతిలో చావు దెబ్బకి గురిఅయిన యిరాక్నీ వొకే గాటకట్టి చూడాలి అవసరమైతే ఆసమస్యని మొత్తంగా షియా సున్నీ అంతర్గత స్థానిక పోరాటం గా భావించాలి అంతే . దానిలోసామ్రాజ్యవాద కోణాన్ని చూడకూడదు.
ఈ అర్థంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదంకూడా మిథ్యే. భారత ఖండ అంతర్గత కుమ్ములాటలే బ్రిటీషు వాళ్లకి అవకాశమిచ్చాయి. అందువల్ల తెల్లదొరలని నిమ్దించేందుకు యేమీ లేదు.
అందువల్ల భగత్ సింగుని వురి తీశారని బ్రిటీషు వాళ్లని నిందించడం తప్పు.
యూదుల బాదలనే కాదు ఆనాటి చారిత్రక పరిస్థితిలలో హిటరు అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థం chesukovaali
సామ్రాజ్య వాద దేశాలూ పీడిత దేశాలని వాటి హింసనీ వొకెప్రమాణంతో చూడాలి.
పీడితులు పీ డకులూ అనేభాషే తప్పు. యివాళ పీడించబడిన వాడె రేపు పీడకుదుగా మారవచ్చు. కనుక ఎవరి మీద కోపం ప్రేమ అనవసరం.
సమాచారాన్ని సేకరించాలి నిర్లిప్తంగా విశ్లేషించాలి ఏ పక్షమూ వహించకూడదు. ఆవేశం ఆగ్రహం అసలు పనికి రాదు.
లాయరు దృష్టిలో మంచీ చెడూ ఏమీ వుండవు వాదించాలసిన రకరకాల కేసులు వుంటాయి అంతే.
మేధావి కూడా ప్రాక్టీసింగ్ లాయరులా వుండాలి యేపక్షమ్ వహించకూదదు సారంలో బాధితుల పక్షం వహించకూడదు.
యిదీ శ్రీనివాసుడి గారి వివిధ కోనాల ఫిలాసఫీ***
‘‘కర్ణాటకలో శూద్రులు బ్రాహ్మణ వుచ్చిష్టాలమీద పడి దొర్లినట్లు, సంస్కృత గ్రంధాలపై దొర్లద్దు. ‘‘
’’సమాచారం జ్ఞానం కాదు. లింకులు తిని లింకులు విసర్జించడం విజ్ఞత కాదు.‘‘
‘‘సర్వసమగ్రమైన స్వయంసంపూర్నమైన విశ్వాసాల కారణం గా ఏమాత్రం హింసకు తావివ్వని పూర్తిశాంతియుతమైన వంద శాతం సహనశీలమైన హిందూయిజం హిందూఫాసిస్టుల రాజకీయ కల్పన మాత్రమే. అంటే ఈ మతాన్ని ఆచరిస్తున్న వాళ్లు అందరూ రాగద్వేషాలు ఏమాత్రం లేని దేవతలు . యితరులు[ముస్లింలు ] రాక్షసులు అని యీహిందూ ఫాసిస్టుల రాజకీయప్రచారం. బి. శ్రీనివాస్ దృక్పధం యిదే.‘‘యిదే హిందూఫాసిజమంటె.‘‘
ముద్రలు వెయ్యడానికి చాలా ధైర్యం కావాలి .నిజాయితీ కావాలి. విశ్లేషణల కన్నా వి శే షనాలే వస్తుదర్మాన్ని తెలియజేస్తాయి స్పష్టంగా.
’’బేక్ టు వేదాస్ తరహా ప్రొటె స్టంటు భావజాలంతో నిండిన చర్చ వల్ల చర్చలో వైవిధ్యం నశించింది . శూద్ర అతిశూద్ర తత్వ వేత్తల వద్ద శుష్క పాండిత్య చర్చకి ముగింపు లభించవచ్చు.
వేద విద్యలెల్ల వేశ్యలవంటివి‘‘
’’కులాల మతాల ప్రసక్తి వొద్దనే వాడు విశాల దృక్పధం పేరు తో హిందు ఫాసిజాన్ని వ్యాపింపజేస్తాడు .అతడు హిట్లరు లాంటి శాకాహారి.బ్ర్రాహ్మణుల్ని సంస్క్రుతాన్నె కాదు ఇతరులని కూడా మనుషులా చూడండి. మీపేరు పెట్టుకొన్న శ్రీనివాసుడు ముస్లిం స్త్రీనీ ముస్లిం సంస్కృతినీ ఆదరించాడు. విశాలద్రుక్పధం పేరుతొ హిందూ ఫాసిజాన్ని వ్యాపింపచెయకండి. కొంచెం సంకుచిత మనస్తత్వాన్ని ఏర్పరుచుకొని, శూద్ర ముస్లిం సంస్కృతులని ఆదరించండి. ప్రత్యేకతల్ని స్తానికతలని హతమార్చకండి. .‘‘
‘‘కాని హిందూ ఫాసిజం శక్తి ….అది హిందు మహాసముద్రం నదులనీ పిల్లకాలువలనీ మననివ్వదు
కుల అస్తిత్వాలలో నేరమేమీ లేదు. మీలా బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని అందరి నెత్తిమీద రుద్దితేనే ప్రమాదం అస్తిత్వ ప్రత్యేకతలని మీలానిమ్దిమ్చడం అన్ని అస్తిత్వాలకీ అతీతం గా దేవతల్లా సంచరిస్తున్నట్లు ఫోజివ్వడం యిదే బ్ర్రహ్మనీయ హిందూ ఫాసిజం .
గొప్ప అ ధ్య యనం ద్వారా మీరు గొప్ప హిందు ఫాసిస్టు గా మారారు అశుభాకాంక్షలు‘‘
ఇంకా ఆ రచయిత అనేక కువ్యాఖ్యలను, వ్యక్తిగత దూషణలను సారంగ యాజమాన్యం తొలగించింది. మిగతావి కూడా మీరు వ్యాసం చదివితే తెలుస్తుంది.
*********************భాస్కరంగారూ, దయచేసి ‘‘రెటమతం - ఒక సంభాషణ’’ అనే వ్యాసం చదవితే ఈ వ్యాసానికి మూలం దానిలో వున్నదని మీకు తెలియగలదు********************************
శ్రీనివాసుడు గారూ...సారంగలో నా అభిప్రాయం వెల్లడిస్తాను.
ReplyDelete