మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం
మరేం లేదు...అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు,
వివాహసంబంధాలు కనిపిస్తాయి. నలదమయంతుల కథ దగ్గరికి వచ్చేసరికి అది భిన్నమైన కథగా
అనిపిస్తుంది. అందులోనే స్త్రీ-పురుష సంబంధాలలో మొదటిసారిగా మనసు, ప్రేమ, విరహం మొదలైన సుకుమారభావనలు అడుగుపెట్టడం
స్పష్టంగా కనిపిస్తుంది.
(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/12/04/%E0%B0%86%E0%B0%AE%E0%B1%86%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B1%87-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%82/ లో చదవండి)

చొరవ స్త్రీ దైతే చేరువ మరీ ఎక్కువ !
ReplyDeleteజిలేబి
మీ పన్ బాగుందండీ...
ReplyDelete