1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.
(పూర్తి రచన 'గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు' శీర్షికతో http://magazine.saarangabooks.com/2015/09/13/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A4%E0%B1%8D/ లో చదవండి)
No comments:
Post a Comment